K K Sarees Venkatagiri

హలో నమస్తే అండీ 🙏

నా పేరు బొమ్మిశెట్టి కరుణాకర్ నేను వెంకటగిరి లో సొంత మగ్గాలతో మాస్టర్ వీవర్ గా చీరలు నేయిస్తున్నాను. మా వద్ద కాటన్,కాటన్ సిల్క్, ప్యూర్ సిల్క్ శారీస్ మగ్గం ధరలకే లభిస్తాయి. ( మా ప్రత్యేకత హ్యాండ్లూమ్ మార్క్, సిల్క్ మార్క్ తో కస్టమర్స్ కి అందిస్తాము.)💐

🌹మా ఈ ఛానల్ లో ప్రింటింగ్ కాటన్, సీకో, ఫ్యాన్సీ, కుప్పడం మరెన్నో రకాల చీరలు వీడియోస్ చూపించబడతాయి.

🙏🙏మా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంకటగిరి చేనేత కళకారులని ఆదరించండి.
https://chat.whatsapp.com/KiUaGFN7qzdHLKl2CKKBHN

మా ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతి రోజు శారీస్ ఫొటోస్ ప్రైస్ తో సహా పోస్టింగ్ చేయబడతాయి. మీకు నచ్చిన శారీస్ చూసి కొనుక్కోవచ్చును.