Vanamas Kitchen
Hiii Friends,
In this Channel you are going to watch easy and tasty receipies with kitchen tips..........
టమోటా రొటీపచ్చడి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది 😋 try చేసి చూడండి
బీరకాయ ఎండు రొయ్యల కూర || Ridge gourd with prawns 🍤
(90yrs) తొంభై ఏళ్లు👨🏽🦳 ఉన్న మా తాత చేసిన పాతకాలం నాటి పాత కూర,రుచి మామూలుగా లేదు. ఆహా అనాల్సిందే 👌🏻
ప్రతి ఒక్కరు తప్పకుండ చేయవలసిన recipe, ఇటువంటి ఆహారం తినడంవలనే మన పూర్వికులు చాలా Strong ga ఉండేవారు
100% Perfect, పక్కా కోల్తలతో ‘కొర్రల ఇడ్లీ’ ఇలా చేసుకొని తిన్నారంటే 💪ఉక్కులా💪తయారవుతారు
No Oil- 100% Tasty Chickencurry, Soft పుల్కలు~రుచి లో- No compromise (Perfect combo for weightloss)
నోటికి పుల్లగా కారంగా నోరూరించే పులిహోర గోంగూర పచ్చడి ఈ కోలాటలతో చేసి చూడండి అదిరిపోతుంది
చప్పిడి చేపలు టమోటా ఇగురు కూర ఇలా చేశారంటే రుచి అదిరిపోద్ది
మన పూర్వీకులు నాటి ‘సొర్రకాయ రొయ్యల కూర’ || Old style curry || Healthy&Tasty
అధికంగా proteins & Omega3 fattyacids కలిగివున్న చిన్నచాపలు-వెల్లుల్లికారం రుచి చూసారంటే అదిరిపోతుంది
Old style FishCurry| అసలైన ‘మోయిచాపల' పులుసు రుచి చూడాలంటే ఈ పద్దతిలో చేసుకోండి అదిరిపోతుంది
Prawns Curry|ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు Homemade మసాలాతో రొయ్యలఇగురు కూర చీటీలో tastyga చేసేయొచ్చు
పిల్లలకు చిన్నవయస్సు నుండి జొన్నలతో ఇలా చేసిపెట్టడం వల్లనా చాలా Strong గా Fit గా ఉంటారు
నోటికి కమ్మగా-పుల్లగా ఏదైనా తినాలనిపిస్తే ‘గోంగూర పచ్చిచెనగపప్పు’ కూరచేయండి plateఅన్నం కాళీచేస్తారు.
తోలి ఏకాదశి కి చేసుకునే 3 రకలా పిండి recipes సెనగపిండి, జొన్నాపేలాలపిండి, బియంపిండి చాలా బాగుంటుంది.
Weight loss కావాలి అనుకున్నవారికి Diabetics Control చేయాలనుకున్నా వారికోసం Healthy ’కట్టె pongali’
మన అమ్మఅమ్మల నాటి అసలైన పద్ధతిలో జొన్న bhuvva Veg and non-veg లోకి super ga ఉంటుంది (జొన్నఅన్నం)
ప్రతి ఆడపిల్ల మరియు మగపిల్లలకు చిన్న వయసు నుంచి పెట్టవలసిన మన పూర్వీకుల నాటి recipe, Ragi-Puttu
40+ 🍚🥮🫔Food Items in my company 🍽️🍹😋 it’s enjoy time 💐
ఈచిన్న tip పాటిస్తే మొదటిసారి సంగటి చేస్తున్నా, యెటువంటి డౌట్ లేకుండా చేసేయచ్చు,Gongura mutton curry
ఈTips తో చామదుంప,పచ్చిరొయ్యల పులుసు చేసుకొండి.ప్రతి ముద్దని Enjoy చేస్తు Plate మొత్తము కాలి చేస్తారు
అన్నీ కరపొడులకి బిన్నంగా- ఎన్నోHealth Benefits ఉన్నఈ కారపొడిని ఒకసారి ట్రై చేయండి 'ఉక్కులా ఉండండీ'
అన్నం మరియూ రోటీస్ లోకి అదిరిపోయే ఆరోగ్యకరమైన డబుల్ బీన్స్ (రాజుల చిక్కుడు)కర్రీ,రుచి మామూలుగా ఉండదు
రొయ్యల వేపుడు ఇలా చేసుకుంటే ముక్క మెత్తగా,కమ్మగా, నెలరోజుల పాటు ఫ్రిజ్లో నీల్వచేసుకోని లాగించేయొచ్చు
రక్తం సుద్ది చేసి కిడ్నీ సమస్యలు పోగొట్టే పునర్జన్మ లాంటి (పునర్వ) ఆకుకూర రుచి చూస్తే మళ్ళీ వదలరు
Fridgeలు లేని time లో మన అమ్మమ్మలు పచ్చిరొయ్యలను ఇలానే నిల్వ చేసుకొని వాడుకునేవాళ్ళు||Instant Prawns
నోట్లో వేసుకోగానే వెన్నల కరిగిపోయే- 'చందువ బెండకాయ'చాపల పులుసు- చిన్నపిల్లలు కూడా easyga తినేయొచ్చు
పిల్లలకి, పెద్దలకి ఒంటికి చలవ చేసే చల్ల పులగం
ఎన్నో పోషకాలు ఉన్న ఈ కారం పొడి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది - ఇడ్లి, దోశ ఎందులోకైనా చాలా బాగుంటుంది
ఎన్నో ఆరోగ్య ప్రేయోజనాలు ఉన్న మునగాకు తో ఇలా ఒకసారి పప్పు try చేయండి చాలా రుచిగా ఉంటుంది