Jai Veerabrahmendra

ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై... శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కలియుగ అవతారమూర్తి శ్రీశ్రీశ్రీ వీర భోగ వసంత రాయలుగా రాబోతున్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కి సంబంధించిన వీడియోస్ మీకు అందజేయడం జరుగుతుంది. ఆ స్వామిని నిత్యం స్మరించండి జీవితాన్ని ధన్యం చేసుకోండి🙏


👉సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞాన విశేషాలు

👉శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన తత్వాలు

👉శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తి గీతాలు

👉ప్రపంచంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల విశేషాలు

జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై


Plz reach for any queries:[email protected]