PERLA MUSIC

#dorajaamapandusong
తెలంగాణ మట్టి పరిమళానికి పల్లె స్వరాన్ని జతకలిపి ఆపల్లె తల్లి స్వచ్ఛమైన మమకారాన్ని జానపదం లా కైగట్టి మీకు అందివ్వాలనే ఆశతో మీ ముందుకు మా perla music రావడం జరిగింది.
పల్లెల్లోని పచ్చదనాన్ని పల్లెసొగసులను సోయగాలను మీ ముందు ఆవిష్కరించడమే మా perla music ముఖ్య ఉద్దేశం .
మా ప్రయత్నాన్ని నిండు మనసుతో మనస్ఫూర్తిగా ఆదరించి , అభిమానించి ,ఆశీర్వదించగలరని హృదయపూర్వాకంగా వేడుకుంటున్నాం .
సదామీకు వినమ్రతతో
భాస్కర్ పేర్ల (ఎర్రవల్లి)
Cell: 9701710142