Run in Online TV

🙏ఫ్రెండ్స్ నాకు సొంత ఇల్లు లేదు, అందుకే ఈ ఛానల్ start చేసాను.
ఇందుకోసం మీ Support నాకు కావాలి, Please Subscribe my channel.
Youtube ద్వారా వచ్చే డబ్బులతో ఇల్లు కట్టుకోవాలి అని నా భార్య మరియు నా ఆశ.
గత 11 years నుంచి కరీంనగర్ లో కిరాయికి ఉంటున్నాము.
నాకు family's and బంధువులు ఇటునుంచి గాని అటునుంచి గాని సపోర్ట్ లేదు.
నా ఛానల్ చూస్తున్న అందరికి నమస్కారం. నేను #Online లో పథకాల గురించి #how to Apply #jobs #OnlineApplications #OnlineSubmission #LatestJobNotifications #newstyle #news చేస్తుంటాను.
ఇంతేకాకుండా కొన్ని మనందరికీ తెలియని కొత్త కొత్త #trending topics #updated videos #telangana లో జరిగే విషయాలపై కుడా వీడియోస్ చేస్తుంటాను. మరియు #computer #laptop ఇలా అనేక రకాల విషయాలగురించి మీ ముందుకు తీసుకొస్తాను.
కాబట్టి నా వీడియోస్ చూసే ప్రతీ ఒక్కరు నన్ను #support చేయాలని అందుకు మీరు నా #ఛానల్ ని
#Subscribe #follow #share #like చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
మరీ ముక్యంగా నేను ఎలాంటి వీడియోస్ చేయాలో #comment చేయండి, కచ్చితంగా ప్రయత్నిస్తాను.
ధన్యవాదాలు.
#Runinonlinetv