mudhra videos
హాయ్ అండీ,
నా పేరు రమ, నేను ఈ ఛానల్ స్టార్ట్ చెయ్యటానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎంతో మంది మహిళలు ఇంట్లో నుండి బయటికి వెళ్లి టైలరింగ్ (Tailoring) నేర్చుకోవాలి అంటే కుదరకపోవచ్చు. ఇంట్లో కొందరికి వాళ్ళ పిల్లలతో టైం సరిపోకపోవచ్చు. అలా ఎంతో మంది నేర్చుకోవాలి అని ఉన్నా వాళ్ళకి అవకాశం లేక ఆగిపోయిన వారికి, మన ముద్ర వీడియోస్ ఛానెల్లో చూసి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి స్టిచ్చింగ్ (Stitching Classes) నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేశాను. బేసిక్స్ నుండి ప్రతి క్లాస్ మన తెలుగు భాషలో అందరికి అర్ధం అయ్యేవిధంగా వీడియోస్ రూపంలో చేసి చూపిస్తాను. అలానే కొత్త కొత్త ఫ్యాషన్స్ , మోడల్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ లో చూడవచ్చు.
Mudhra Videos Whatsapp Number:- 9059133788.(whatsapp calls are not accepted).
---------------------
For Business Inquiries:-
Mail us:- [email protected]
Regards,
MUDHRA FASHION STUDIO
Diwali 2019 Memories | Tailoring Busy Festival Vibes #diwali #diwali2025 #sewing #viral #crackers
New Batch Alert📢❗ 45 days Tailoring బ్యాచ్ స్టార్ట్ అవుతుంది #onlineclasses #sewing #tailoringcourse
మన Boutique లో Bulk Order Story | From Fabric to Final Dress #wedding #shorts #fashion #viral
బ్రతకనీకి Skill ఉంటె చాలు...Life Easy. కేవలం 2 నెలల్లోనే Online Tailoring Classes #tailoring
Pregnancy Time lo Tailoring Cheyyocha? Shocking Facts Every Mom Should Know! #pregnancy #mother
“Mana Culture… Mana Sarees! Telugu States lo I Video Miss Avvakandi!””
సరైన Guidance లేక Delay Chesthunnaraa? Tailoring Course for Beginners #OnlineTailoringClass
Untold Stories of Rama Devi | Youtube To Boutique Launch | Struggles & Secrets | Telugu Podcast
“Mudhra Success Secret – First Time Reveal 🔥 | Podcast Coming Soon” | Raw Talks Podcast
“Mee Skin Tone Ki Perfect Colors Telusa? 🔥 Wrong Dress Vesthe Look Spoil Avuthundi!”
ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించడం ఎలా ? | “Tailoring Business Tips in Telugu ”
ఒక చిన్న మెషీన్ తో మొదలైన మా ప్రయాణం…ఇప్పుడు వేల మంది మహిళల హృదయాలను తాకింది❤️. 8 Years of Mudhra
Special Edition Batch 8 Years Special Certificate + Patterns Free | 45 Days Beginners Course
Perfect for Kids Birthday Dress & Party Wear 🎉 Contact : 9492716249 #TrendingKidsWear #kidsboutique
డిజైన్స్ చూసేవారు కానీ..ee designs ki magic create chese team ni choodaledu kada? CHO – Rex
మీరు టైలరింగ్ ని passion తో నేర్చుకోవాలని అనుకుంటున్నారా ?? #mudhrafashionstudio #onlineclasses
We are introducing Our Fashion Designer in Mudhra Fashion Studio - Boutique #Vijayawada #fashion
ఈ Summer కి మీ ఇంటి నుండే stitching నేర్చుకోండి కేవలం 45 రోజుల్లో | 45 Days Beginners Tailoring
Summer Sale🔥🔥 Offers on Blouse Cutting Patterns (Buy Blouse Patterns & Get Neck Shapes)
Pani kuda Fashionable ga Undali – Welcome to Mudhra! #Hiring #mudhrafashionstudio #vijayawada
Srirama Navami Offers on Blouse & Dress Patterns #mudhratailoring #mudhrafashionstudio
కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి 45 రోజుల్లో టైలరింగ్ నేర్పబడును | Online Tailoring
ఈ మహిళా దినోత్సవం ప్రత్యేకంగా! బ్లౌజ్ & డ్రెస్ డిజైన్స్ పై అద్భుతమైన ఆఫర్ | Blouse Patterns
"45 Days Beginners Tailoring Course – New Batch from March 3rd! ✂️📅 Enroll Now!"
ఇంట్లోనే టైలరింగ్ నేర్చుకోండి | స్టూడెంట్స్ మాటల్లో | Online Tailoring
పర్ఫెక్ట్ స్లీవ్ అటాచ్మెంట్ ట్రిక్ – ఎవరైనా నేర్చుకోగలరు! 🔥 | Dress Hand Joint Trick
బ్లౌజ్ కటింగ్ ఈజీ మెథడ్ | Blouse Design Patterns | Dress Designs
Neck Line Piping Idea For Blouse and Dress | బ్లౌజ్ కుట్టాక పైపింగ్ వేయటం మరిచిపోయినప్పుడు
ఏ మోడల్ డ్రెస్ ఐనా ఫిటింగ్ పర్ఫెక్ట్ గా కుదరాలంటే | How to Stitch Perfect Dress Fitting All Models
ఈజీ గా టైలరింగ్ నేర్చుకున్న స్టూడెంట్స్ | Online Tailoring Students Review in Telugu