God's Way Mission
🙏 PRAISE THE LORD-ALL CHRISTIAN'S (SUBSCRIBE)👆🙏
God's Way Mission
🇮🇳భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉండే
అన్ని జిల్లాలు మరియు మండలాలు ప్రతి గ్రామంలో ఇంచు మించు (28000) వేల ప్రాంతాలలో యేసు క్రీస్తు సువార్త ప్రకటించి ఆకలితో ఉన్నవారికి కడుపు🍱 నింపుతూ,
చెడు అలవాట్లకి బానిసలుగా🚭🍷😍మారి నశించిపోతున్న మనుషులను అగ్నిలో🔥 నుండి లాగినట్టు కొందరిని రక్షించడానికి యేసు క్రీస్తు మార్గంలో✝️ నడిపించి
దేవుని ఎదుట సాక్షిగా నిలబెట్టడమే మా లక్ష్యం.✝️🙏👫👍
God's way mission
In every district and zone in Andhra Pradesh and Telangana in India🇮🇳.our goal is to preach the gospel of Jesus Christ in every village to every inch (28,000 thousand areas), to fill the stomachs of the hungry🍱, to save the perishing and 🚭🍷😍 enslaved from the fire🔥, to lead them in the path of Jesus Christ✝️ and to stand before God as a witness.✝️🙏👫👍
గోవాలో ఈలోక ఆశలు ఎన్నో? మందు, వ్యభిచారం, బాడీ మసాజ్, ఇలా పాపం పేట్రేగిపోతుంది (నేత్రాశా నరకప్రయాణం)
సువార్త పరిచర్యకు కేరవాన్ కావాలి. పూణేలో కేరవాన్స్ బాగా తయారు చేస్తారు కేరవాన్ గురించి ప్రార్థించండి
ముంబైలోని (Taj ) హోటల్‌కు ఎదురుగా. మరియు (Gateway of India) దగ్గర అద్భుతమైన వీధి సువార్త పరిచర్య
రవిని అరెస్టు చేశారు. మావోయిస్ట్ ని చంపేశారు. ఇలాంటి చెత్త కాదు నువ్వు చూడాల్సింది. సంఘాన్ని చూడు
చర్చిలో ఉండి 450 సంవత్సరాలు క్రైస్తవులు పరిపాలించి 1961లో వదిలిపెట్టి పోయిన దేశమే (ధమన్ అండ్ డయ్యు)
కార్ సర్వీసు గుజరాత్ లో చేయించుకున్నాం. ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది. సూరత్ ఇంత డెవలప్మెంట్ ??
రాజస్థాన్ లో సువార్త చేయకూడదు అని చట్టమే తెచ్చారు. కొంతమందికి సువార్త జరిగింది ( ప్రార్థించండి)
పరిచర్యలో హైవే మీదనే స్నానం చేయవలసి వచ్చింది. రైల్వే ట్రాక్ పక్కనే వంట చేసుకుని తినాల్సి వచ్చింది
మతమార్పిడి కేసు గురించి (అందరూ ప్రార్థించండి) ఈనెల 18వ తేదీన సుప్రీంకోర్టులో ఏదైనా జరగవచ్చు?
పరిచర్యలో కొర్ర కూడు పప్పుచారు || సువార్తలో ఆరుచి వేరు
జైల్లో క్రీస్తుని నమ్మిన తెలుగు వ్యక్తి. ఉత్తరాఖండ్‌లో మిషనరీ RSS, బజరంగ్ వాళ్లు 150మందికొట్టి చర్చి
సాధు సుందర్ సింగ్ గారు పుట్టిన ఇల్లు. పెరిగిన ప్రాంతం. వాడిన వస్తువులు. దేవుడు దర్శించిన ప్రదేశం
కాశ్మీర్ శ్రీనగర్ లో అందమైన దళ్ లేక్. కొంత మంది ముస్లిమ్స్ కి సువార్త పరిచర్య (జమ్మూలో మొదటి వంట)
Kargil to Jammu వయా కాశ్మీర్ శ్రీనగర్. మీరు రానవసరం లేదు ఈ వీడియో పూర్తిగా చూడండి
కాశ్మీర్లో ఎన్నో సంవత్సరాలుగా మూతబడిన చర్చి. మన ప్రార్థన విని దేవుడు అద్భుతంగా తెరిచాడు
మన దేశ ఆర్మీ జవాన్లు వీరమరణం పొందిన ప్రాంతం ఇదే (తెలుగు వారు కూడా ఉన్నారు) Kargil war memorial
లడఖ్ నుండి కార్గిల్ వరకు మరపురాని ప్రార్ధన-సువార్త ప్రయాణం (తప్పక చూడండి)
మనాలి నుండి లే లడఖ్ వరకు . మీరు రానవసరం లేదు. ఈ వీడియో పూర్తిగా చూడండి సరిపోతుంది
అందమైన, సుందరమైన,భయంకరమైన, హిమాలయ పర్వతాల మీద ప్రార్థన - సువార్త ప్రయాణం
మనాలి నుండి లడఖ్ వరకు (సువార్త - ప్రార్థన) oxygen లేని ,ఊపిరి ఆడని,ఐస్ మీద కారు ప్రయాణం
హిమాలయాల్లో సిమ్లా నుండి మనాలి వరకు wonderful prayer journey
హిమాచల్ ప్రదేశ్ చాలా అందమైన దేవుని సృష్టి. కానీ సిమ్లా అనే పట్టణం పాపములో ఉంది (ప్రార్థించండి)
ఢిల్లీ,హర్యానా, ముగించుకొని హిమాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశం (pray for anti conversion law)
మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, బీహార్ 3 రాష్ట్రాలు భయంకరమైన పాపశాపంలో కూరుకుపోయాయి (ప్రార్థించండి)
చతిస్గడ్ రాష్ట్రంలో 9వందల kmలు ప్రయాణం చేస్తే ఒక్క చర్చి ఉంది | కొందర్ని అగ్నిలోనుండి లాగిరక్షించండి
భయంకరమైన మూఢనమ్మకాలలో ఉన్న చతిస్గడ్ రాష్ట్రంలో. అద్భుతమైన ప్రార్థన సువార్త ప్రయాణం
కొందరికి అసలు దేవుడు ఎవరో తెలియదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దాటుకొని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రవేశం
నెల్లూరు నుండి లడఖ్ || కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు All India Missionary Prayer Gospel
క్రైస్తవులే దేవుని పట్ల సరిగ్గా అవగాహన లేకుండా ఉంటున్నారు || అన్యులు దేవుని తెలుసుకోలేకపోతున్నారు
దేవుడు విగ్రహాలు వద్దు అన్నారు || అయినా సరే క్రైస్తవులు విగ్రహ బొమ్మను చర్చిలోనే పెట్టారు.