ఆచార్య శివయోగేంద్ర ప్రవచనాలు Acharya Shivayogendra
This Channel is for Philosophical and Spiritual Discourses which are very useful in our Life.
It also helps us to develop our Self Confidence and hence we can the face the challenges in our Life.
మనకు మరణ భయం పూర్తిగా పోవాలంటే భగవద్గీతలోని ఈ విషయాన్ని తెలుసుకోండి.. 2:43 నుండి మొదలు..
ధర్మం అనే పదం గురించి ఇంత లోతుగా ఇంత సైంటిఫిక్ గా ఎవరూ చెప్పి ఉండరు. 12:45 నుండి మొదలు.తప్పక వినండి.
అతి రహస్యమైన ఈ సంధ్యా విద్యను(ఆత్మ విద్యను) తెలుసుకోండి.చావు పుట్టుకల నుండి విడుదల(ముక్తిని)పొందండి.
ఇదే నిజమైన ఉపనయనం.. ఇదే హంస గాయత్రిలోని రహస్యం..తప్పక వినండి..
భగవద్గీత మనలోని మరణ భయాన్ని,కామ క్రోధాలను ఎలా తొలగిస్తుంది? అద్భుత వివరణ..
ధర్మ క్షేత్రం అంటే ఏమిటి?లోతైన వివరణ.. (భగవద్గీత "అర్జున విషాద యోగం")..
ఐతరేయ ఉపనిషత్ శాంతి మంత్రం "వాఙన్మే మనసి ప్రతిష్ఠితా" అర్థం మరియు వివరణ (Part 2)..
ఐతరేయ ఉపనిషత్ శాంతి మంత్రం "వాఙన్మే మనసి ప్రతిష్ఠితా" అర్థం మరియు వివరణ (Part 1)..
శ్రీ రుద్రం నమకం 3వ అనువాకం "నమ ఉష్ణీషినే గిరిచరాయ.." అర్థం మరియూ వివరణ..
మనలో రాగ(ఇష్టా) ద్వేషాలు ఎందుకు కలుగుతున్నాయి? వాటిని ఎలా తొలగించుకోవాలి? అద్భుత వివరణ..
శ్రీ రుద్రం నమకం 3వ అనువాకం మంత్రాలలోని అర్థం మరియూ వివరణ..
శ్రీ రుద్రం నమకం 3వ అనువాకం మంత్రాల పఠన శిక్షణ..
"నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ" మంత్రంలోని అర్థం..లోతైన వివరణ..
నిర్వికల్ప ధ్యానం సాధన..అద్భుత వివరణ..
ఓంకారం లోని అకార,ఉకార,మకారాలు ఎక్కడ లయమవుతాయి? అద్భుత వివరణ..
శ్రీరుద్ర నమకం 2వఅనువాకం మంత్రాలఅర్థం."నమో రోహితాయ స్థపతయే","మంత్రిణే వాణిజాయ"అంటే ఏమిటి? వీటి వివరణ
శ్రీ రుద్రం నమకం 2వ అనువాకం మంత్రాల అర్థం,వాటి వివరణ..Sri Rudram Namakam 2 Anuvakam mantras Meaning.
శ్రీ రుద్రం నమకం 2వ అనువాకం మంత్రాల పఠన శిక్షణ.. Sri Rudram Namakam Second Anuvakam Mantras..
శ్రీ రుద్రం నమకం 1వ అనువాకం మంత్రాల పఠన శిక్షణ.. Sri Rudram Namakam First Anuvakam Mantras..
మనస్సు, ప్రాణం ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయి? ఏది శాశ్వతమైనది? అద్భుతమైన వివరణ..
శ్రీ గౌడ పాదాచార్యుల మాండూక్య కారికల(10 నుండి 13) వివరణ.. "మాండూక్య ఉపనిషత్"..
"తురీయ పాద వివరణ" మాండూక్య ఉపనిషత్తు..తప్పక వినండి..
"సోయమాత్మా చతుష్పాత్" మాండూక్య ఉపనిషత్తు 2వ మంత్ర వివరణ.. (విశ్వ, తైజస, ప్రాజ్ఞ వివరణ)
"ఓం ఇత్యేతదక్షరం"(ఓంకారతత్త్వం) లోతైన వివరణ.మాండూక్య ఉపనిషత్ మొదటి మంత్రం..
"మాండూక్య ఉపనిషత్" ఉపోద్ఘాతం(పరిచయం)..
"ఈశావాస్య ఉపనిషత్" చివరి "పూషన్ ఏకర్షే అగ్నేనయ సుపథా రాయే" వివరణ| Ishavasya Upanishath Online Class|
"ఈశావాస్య ఉపనిషత్" 12,13,14 మంత్రాలు "అంధం తమః ప్రవిశంతి" వివరణ| Ishavaasya Upanishath Online Class|
"ఈశావాస్య ఉపనిషత్" 9,10,11 మంత్రాలు " అంధం తమః ప్రవిశంతి" వివరణ| Ishavaasya Upanishath Online Class|
"ఈశావాస్య ఉపనిషత్" 8వ మంత్రం "స పర్యగాత్ శుక్రహ వివరణ (Day - 9)| Ishavaasya Upanishath Online Class|
"ఈశావాస్య ఉపనిషత్" 6 ,7 మంత్రాల వివరణ(Day - 8) | Ishavaasya Upanishath Online Class| Vedic Wisdom |