Agri Telugu

మిత్రులందరికీ నమస్కారం. అగ్రి తెలుగు ఛానెల్ కు స్వాగతం. రైతు సోదరులకు ఉపయోగకరమైన వీడియోలు చేయటం ముఖ్య ఉద్దేశం. మీ విలువైన సూచనలు సలహాలు రైతులకెంతో అవసరం. రైతులు తాము పండించే పంటల యాజమాన్య పద్ధతులు, అలాగే ఎదురయ్యే సమస్యలు ఇతర రైతులతో పంచుకోవటం తోటి రైతు మిత్రులకు ఎంతో సహాయకరంగా ఉంటుంది అని సమాచార మార్పిడి కోసం వీడియోలు చేయటం జరుగుతోంది. మీ అవసరాల దృష్ట్యా జరిపే ఆర్థిక లావదేవీలలో తలెత్తే వివాదాలకు మా ఛానల్ ఎటువంటి బాధ్యత వహించదు.
మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు 9700714015 తెలియ చేయగలరు ధన్యవాదములు.