jyothisri 4
Hi, I'm Jyothi from Ongole!
Welcome to my channel where I share tasty recipes 🍲, cooking tips 🍳, and vlogs ✨.
Join me on this delicious journey and try out new dishes at home!
Please subscribe to my channel for more yummy recipes and updates! ❤️
పులిబొంగరాలు, ఎర్రకారం కాంబినేషన్ తో బ్రేక్పాస్ట్ అయిన స్నాక్స్ కి అయన తయారు చేసుకొని రుచి చూడండి 😍
ఓవెన్,బీటర్ లేకపోయిన నేను చూపించిన విధంగా స్పాంజ్ కేక్ ను తయారుచేసుకోండి 😍
ఒకసారి నేను చేసిన విదంగా పెరుగు వడ చేసుకొని రుచి చూడండి మళ్ళి మళ్ళి తినాలని అనిపిస్తుంది 😍
మష్రూమ్ బిర్యానీ ని కుక్కర్ లో చాల సులభంగా తయారు చేసుకోండి తింటుంటే కమ్మగా ఉంటుంది 😍
ఇంట్లోనే ఈజీ గా గుల్ల మైసూరు పాక్ ని పక్కా కొలతలతో తయారుచేసుకొని రుచి ని ఆస్వాదించండి 😍
కూరగాయలు తిని బోర్ కొట్టినప్పుడు టేస్టీ గా ఉండే పకోడి కర్రీ ని చేసుకొని రుచి చూడండి 😍
టమాటాలను ఎండ పెట్టే పనిలేకుండా ఎక్కువ రోజులు నిలవ ఉండే టమాటా నిలవ పచ్చడి ఈజీ గాచేసుకోండి😍
కాకరకాయ ఫ్రై ని చేదు లేకుండా నేను చూపించిన విధంగా తయారుచేసుకొని రుచి చూడండి 😍
నడుముల బలాన్ని ఇచ్చే బియ్యం పిట్టు ఈజీ గా టేస్టీ గా ప్రిపేర్ చేసుకోండి😍
రెస్టారెంట్ స్టైల్ లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ ని తయారు చేసుకోండి 😍
పాకం పట్టే పనిలేకుండా ఎంతో టేస్టీ గా ఉండే పొంగడాలు ఈజీ గా తయారుచేసుకొని రుచి ఆస్వాదించండి 😍
స్పైసి గా టేస్టీ గా చేమ దుంపల పులుసు చేసుకొని రుచి చూడండి 😍 chama dumpala pulusu
విటమిన్స్ పుష్కలంగా ఉండి ఎంతో కమ్మగా ఉండే నాటు పుట్టగొడుగులు కర్రీ ని ఈజీ గా తయారు చేసుకోండి 😍
చూడగానే తినాలని అనిపించే జాంగిరి లను ఇంట్లోనే ఈజీ గా తయారుచేసుకోండి 😍
స్వీట్ షాప్ స్టైల్ బాదుషా ని ఇంట్లో నే తయారు చేసుకోండి 😍 దీపావళి స్పెషల్ ❤️
ఈ దీపావళి కి హెల్తీ మరియు టేస్టీ గా ఉండే సజ్జ బూరెలు తయారు చేసుకొని రుచి ని ఆస్వాదించండి😍
తింటుంటే ఎంతో టేస్టీ గా పాలకోవా ని ఇంట్లో నే ఈ దీపావళి కి తయారు చేసుకోండి 😍 milk kova
సింపుల్ మరియు టేస్టీ గా ఎగ్ టమాటో కర్రీ ని తయారు చేసి రుచి చూడండి 😍
పిల్లలు స్నాక్స్ అడిగినపుడు హెల్తీ గా టేస్టీ గా జొన్నపిండి చక్రాలు తయారు చేసి పెట్టండి 😍
స్ట్రీట్ స్టైల్ లో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకొని రుచి చూడండి 😍 mashroom fride rice 😊
ఇంట్లో పచ్చికొబ్బరి ఎక్కువగా ఉంటే హెల్తీ గా టేస్టీ గా కొబ్బరి నువ్వుల లడ్డు తయారు చేసుకోండి 😍
స్వీట్ తినాలని అనిపించినపుడు ఈజీ గా మిల్క్ రవ్వ కేసరి చేసుకొని రుచి చూడండి 😍
నోరూరించే గోరుమిటీలు ను చాలా ఈజీ గా తయారుచేసుకోండి 😍
C విటమిన్ ఫైబర్ ప్రోటీన్స్ ఎక్కువ గా ఉన్న క్యారెట్ దాల్ సూప్ నీ తయారు చేసుకొని రుచి చూడండి 😍
ఒకసారి నేను చేసిన విదంగా సున్నుండలు తయారు చేసుకొని రుచి చూడండి 😍
ఎంతో కమ్మగా ఉండే దోసకాయపప్పు, పొన్నగంటి ఆకు కూర ఫ్రై చేసుకొని రుచి నీ ఆస్వాదించండి 😍
విఘ్నేశ్వరుడు కి ఇష్టమైన బూందీ లడ్డు పర్ఫెక్ట్ టిప్స్ తో తయారు చేసి నైవేద్యం గా పెట్టండి 😍
వినాయక చవితి పండుగకు వినాయకుడికి ఇష్టమైన కుడుములు తయారు చేసి నైవేద్యంగా పెట్టండి 😍
వినాయక చవితి స్పెషల్ పాలతలికల పాయసం 😍
ఈజీ మరియు టేస్టీ గా బ్రెడ్ గులాబ్ జామున్ ని తయారు చేసుకొని రుచి ని ఆస్వాదించండి