Eetharam Kathalu

హాయ్ అండి నా పేరు శ్వేత నేను ఈ ఛానల్ లో కథలు అప్లోడ్ చేస్తాను, నాకు కథలు చదవడం అంటే చాలా ఇష్టం, అలాగే నేను విన్న ఎన్నో కథలు, మీ ముందుకి తీసుకువస్తాను, ఈ కథలన్నీ రచయిత గారి పర్మిషన్ తోనే, నేను అప్లోడ్ చేస్తాను, అలాగే నేను మీ అందరికీ కనిపిస్తూ కథని చదువుతూ మీ అందరికీ వివరంగా కథ గురించి చెప్తూ ఉంటాను, ఈ ఛానల్ లో కుటుంబ కథలు, ప్రేమ కథలు, భార్యాభర్తల కథలు, కుటుంబం మొత్తం చూడాలి అనుకుంటున్న కథలు మొత్తం మన ఛానల్లో ఉంటాయి, దయచేసి అందరూ ఆదరించండి, 🙏🙏