Village Siri Cooking
Welcome To Village Siri Cooking Channel one of the healthy food and healthy life india in telugu cooking you tube channel💯🙏
my name is venkata sirisha please subscribe,
నా పేరు వెంకట శిరీష. నా భర్త మహేష్ బాబు. మాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప. నేను హౌస్ వైఫ్ మా వారిని పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో నే వుంటాను. నాకు వంటలు చేయడం అంటే చిన్నప్పటినుంచి చాలా ఇష్టం. నా ఇష్టాన్ని మీ అందరితో పంచుకోవాలని అనిపించింది అందుకే యూట్యూబ్ లో ఈ ఛానల్ పెట్టాను.
మన చానెల్లో వంటి వివిధ రకాల ఎన్నో రుచులను చూడచ్చు.
మరియు నేర్చుకోవచ్చు. కొత్తగా వివాహం చేసుకున్నవారికి అలాగే. గృహిణిలకు బ్యాచిలర్స్ కి,వంట నేర్చుకోవాలని అనుకునే వారెందరికో మన ఛానల్ చక్కటి మార్గం.
అందరూ కలిసి నన్ను ముందుకు తీసుకొస్తారు అనే ధైర్యంతో మీ ముందుకు వచ్చాను 🙏🙏🙏🙏🙏
personal contact :[email protected]
ఇది తెలియక ఇన్నాళ్ళు ఈ బీన్స్ కర్రీ టేస్ట్ చాలా మిస్సయ్యారండి ఒక్కసారి ఇలా గనుక చేస్తే/ Beans Curry
ఇది తెలియక ఇన్నాళ్ళు ఈ కట్టా ఖలియా టేస్ట్ మిస్సయ్యారండి || ఒక్కసారి ఇలా గనుక చేస్తే || Katta kaliya
ఇది తెలియక ఇన్నాళ్ళు ఎంతో రుచికరమైన ఈ ఫ్రై చాలా మిస్సయ్యారండి ఒక్కసారి ఇలా గనుక చేస్తే | Kakarakaya
ఇది తెలియక ఇన్నాళ్ళు ఎంతో రుచికరమైన ఈ కారం పొడి టేస్ట్ మిస్సయ్యారండి | ఇలా గనుక చేస్తే | Karam Podi
ఇది తెలియక ఇన్నాళ్ళు ఎంతో రుచికరమైన ఈ చాట్ చాలా మిస్సయ్యారండి ఒక్కసారి ఇలా గనుక చేస్తే/ Batani Chat
ఇది తెలియక ఇన్నాళ్ళు వంకాయ తో ఎలాంటి టేస్ట్ మిస్సయ్యారండి ఒక్కసారి ఇలా గనుక చేస్తే || Brinjal Curry
ఇది తెలియక ఇన్నాళ్ళు పచ్చి అరటికాయల తో ఎలాంటి టేస్ట్ మిస్సయ్యారండి ఇలా గనుక చేస్తే || Aratikaya Fry
ఇది తెలియక ఇన్నాళ్ళు ఎలాంటి స్నాక్స్ టేస్ట్ మిస్సయ్యారండి ఒక్కసారి ఇలా గనుక చేస్తే/ Sweet Corn Chat
ఇది తెలియక ఇన్నాళ్ళు ఉల్లి పాయలతో ఎలాంటి టేస్ట్ మిస్సయ్యారండి ఒక్కసారి ఇలా గనుక చేస్తే | Ulli Curry
ఇది తెలియక ఇన్నాళ్ళు పాస్తా తో ఎలాంటి టేస్ట్ మిస్సయ్యారండి ఒక్కసారి ఇలా గనుక చేస్తే | Pasta Kurkure
ఇది తెలియక ఇన్నాళ్ళు సొరకాయ తో ఎలాంటి టేస్ట్ మిస్సయ్యారండి ఒక్కసారి ఇలా గనుక చేస్తే /Sorakaya Curry
ఇది తెలియక ఇన్నాళ్ళు ఎంతో రుచికరమైన లెమన్ చెట్నీ టేస్ట్ మిస్సయ్యారండి ఇలా గనుక చేస్తే Lemon Chutney
ఇది తెలియక ఇన్నాళ్ళు మష్రూమ్స్ తో కర్రీ టేస్ట్ చాలా మిస్సయ్యారండి ఇలా గనుక చేస్తే || Mushroom Curry
ఇది తెలియక ఇన్నాళ్ళు చాలా మిస్సయ్యారండి | ఈ టిప్స్ తో గనుక కాకరకాయ ఫ్రై చేస్తే ఊ.. | Kakarakaya Fry
ఇది తెలియక ఇన్నాళ్ళు చాలా మిస్సయ్యారండి | ఇలా గనుక వెజిటేబుల్ పులావ్ చేస్తే సూపర్ | Vegetable Pulao
ఇది తెలియక ఇన్నాళ్ళు చాలా మిస్సయ్యారండి || ఈ టిప్స్ తో గనుక గోంగూర పచ్చడి నూరితే || Gongura Pachadi
ఇది తెలియక ఇన్నాళ్ళు చాలా మిస్సయ్యారండి | ఈ టిప్స్ తో కర్రీ చేస్తే చపాతీ లోకి సూపర్ || Chana Masala
ఈ టిప్స్ తో చేస్తే ఏ కూరగాయలతో అయినాసరే ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది | 4"Types of Fry Recipes
ఇది తెలియక ఇన్నాళ్ళు క్యాలీఫ్లవర్ తో టేస్ట్ చాలా మిస్సయ్యారండి/ ఇలా గనుక చేస్తే | Cauliflower Curry
వంకాయ తో ఇలా గనుక ఫ్రై చేస్తే/ వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారు | Vankaya Fry
మొకాళ్ళు కీళ్ళు నెప్పులు వెంటనే తగ్గాలంటే | ఈ ఆకు ఎక్కడ దొరికిన ఇలా చేసుకొని తింటే || Deodar Recipe
జోం వంకాయ కర్రీ ఇలా చేస్తే ఈ వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా రోజు కొనుక్కొని తింటారు Vankaya Jom Curry
ఈ టిప్స్ తో చేస్తే పచ్చి మిర్చి గ్రేవీ || రైస్ రోటీ బిర్యానీ లోకి సూపర్ గా ఉంటుంది || Biryani Gravy
ఈ టిప్స్ తో ఎప్పుడు పచ్చడి నూరిన ఆ వాసనకే కడుపు నిండిపోద్ది అలాంటి రుచితో/ 4"Types of Roti Pachallu
ఇది తెలియక ఇన్నాళ్లు చాలా మిస్సయ్యారండి | ఇలా గనుక రసం పెడితే గ్లాసులు గ్లాసులు తాగేస్తారు || Rasam
ఇది తెలియక ఇన్నాళ్లు ఇంత సింపుల్గా చేసుకునే టమోటా కర్రీ చాలా మిస్సయ్యారండి ఇలా చేస్తే Tomato Recipe
ఇది తెలియక ఇన్నాళ్ళు చాలా మిస్సయ్యారండి | పచ్చి అరటి తో ఇలా చేస్తే ఎంత బాగుంది | Pachi Arati Pulusu
ఇది తెలియక ఇన్నాళ్లు ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా మిస్సయ్యారండి 300"పైగా ఆరోగ్య ప్రయోజనాల Moringa Rice
ఇది తెలియక ఇన్నాళ్లు 100"పైగా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ కాయ కూర మిస్సయ్యారండి/ Papaya Curry Recipe
ఇది తెలియక ఇన్నాళ్లు ఎంతో రుచికరమైన జోం కర్రీ టేస్ట్ చాలా మిస్సయ్యారండి ఇలా చేస్తే || Bhindi Recipe