TENALI NEWS CHANNEL

తెనాలి న్యూస్ ఛానల్ ను ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు తెనాలి ప్రజలు ఆదరించడం వల్ల 90 వేల సబ్స్క్రైబర్లు కు చేరుకున్నాం. మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగితే మేము మరింత ముందుకు వెళ్లి, మరిన్ని మీకు నచ్చిన వార్తలను మీకు అందించగలము.
మీ.. రఘురామయ్య