MSM updates

మా ఛానెల్ లో ...ఏదైనా ఒక పు‌స్తకం (బైబిల్ తప్ప) గూర్చి గానీ ఒక స్కాలర్ లేదా ఒకరి పరిశీలన గురించి గాని ప్రస్తావించినయెడల, ప్రస్తావించబడిన పుస్తకాన్ని గానీ, లేక ఆ పండితున్ని గానీ నూరు శాతం మేము ఏకీభవించినట్లు కాదు. ఆ నిర్థిష్ట సమాచారాన్ని,ఆ నిర్దిష్ట అభిప్రాయాన్ని మాత్రమే ఏకీభవించినట్టు. దయచేసి వీక్షకులు గమనించగలరు

నా ఛానెల్ వెనక ఉద్దేశ్యాలు -
➡️ వాస్తవిక రచనా శైలిలో అంతర్లీనంగా ఉన్న భావగంభీరతను తెలుగు క్రైస్తవ సమాజానికి పరిచయం చేయడం.
➡️ క్రైస్తవ విశ్వాసాన్ని నమ్మని వారు లేఖనంపై చేసిన ఆరోపణలను త్రిప్పికొట్టడం
➡️ నా వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా నా భావప్రకటన వీడియోలు రూపొందించడం.
➡️భవిష్యత్తులో నాకు ఇష్టమైన అన్ని విభాగాల ద్వారా నా విశ్వాసాన్ని నా వీక్షకులకు పరిచయం చేయడం.