Aruna Y.T.Channel

Organic Terros gardening.
మిద్దె తోట, మన ఆహారం మనమే పండించుకుందాం
కి చెన్ గార్డెన్ రైతు ను నేను (తోటమాలిని)
ఆనందం,ఆరోగ్యం, ఆహారం.(పరిపూర్ణ సంతోషం)
మన ముంగిట అంతా సేంద్రీయ ఆహారం.👍🌹🌺🌺💗అందమైన పూలు,రకరకాల కూరగాయలు ఆకుకూరలు, ఆరోగ్యానికి పండ్లు. ఎన్నో ఎన్నెన్నో .
చూడండి .అవి ఇవి అన్నీ.
Aruna homely foods.
కూర కారం,పచ్చడి కారం ,మసాలా కారం,పచ్చళ్ళు,పొడులు,అన్నిరకాల స్వీట్, హాట్ తినుబండారాలు ఆర్డర్ చెయ్యండి సప్లై చేయబడును.