Mahender Reddy పద్యసౌరభం

పద్యం తెలుగు తల్లికి కవులర్పించిన రస నైవేద్యం
యతి ప్రాస ల సమన్వితమైన తెలుగు పద్యం లయాత్మకమై వీనులకు విందు చేస్తుంది
మనసుకు ఆహ్లాదాన్ని పద సంపద అందిస్తుంది
తెలుగు పద్యాన్ని కాపాడుకొని తరువాత తరాలకు అందించాలనే చిరుప్రయత్నం ఈ పద్య సౌరభం