Vekuva Productions

అందరికి నమస్కారం మా వేకువ ప్రొడక్షన్ నుంచి వచ్చే ప్రతి పాట పల్లె జీవన విధానం పల్లె బతుకు ను మీ కళ్ళకు కట్టి నట్టు చూపించే ప్రయత్నం చేస్తాం మీరు మాత్రం మర్చి పోకుండా మా ఛానల్ చూస్తూనే వుండండి ధన్యవాదాలు