Christ Gospel Outreach

CHRIST GOSPEL OUTREACH చానెల్ వీక్షకులందరికీ యేసు క్రీస్తు ప్రభువు పేరట శుభములు.

ఈ Youtube Channel లో క్రీస్తు యొక్క సువార్తకు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎంతోమంది క్రీస్తును నామమును తెలియని ప్రాంతాల్లో నిస్వార్ధంగా సువార్త చేస్తూ వారిని ప్రభువు వద్దకు నడిపిస్తున్న సువార్తికులను పరిచయం చేసి వారికి రావలసిన ఘనతను పొందేలా ప్రభువు ప్రేరేపించిన విశ్వాసులు ద్వారా చేయడం జరుగుతుంది.

అనేక మందిని క్రీస్తునకు శిష్యులుగా చేసి సువార్తికులను తయారు చేయడం మరియు వారికి కావలసిన సువార్త కరపత్రికలు మరియు ఇతర సువార్త వస్తువులు అందించాలనేది మా ప్రధాన గురి, గమ్యం.

సీయోనూ, సువార్త ప్రటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము– యెషయా 40:9

మా Channel ద్వారా మరిన్ని వీడియోలు చూడాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేసుకోండి.
_____________________
Christ Gospel Outreach
Phone: 9642996638