SURYA VIDEOS

god story's and travel vlogs
భారతదేశం వేదభూమి.. కర్మభూమి... యజ్ఞ భూమి.. వేదప్రమాణముగా జీవన విధానం అనుసంధానం చేయబడిన పుణ్య భూమి. అనాదిగా ఈ దేశంలో పెద్దలచే అనేకానేక ఆచార వ్యవహారాలు నిర్ణయింపబడ్డాయి. కొన్ని కాల ప్రభావంతో కనుమరుగయ్యాయి. మరికొన్ని విదేశీయుల దౌర్జన్యాలకు బలయ్యాయి. మరికొన్ని అలవాటు చేయబడ్డ ఆశ్రద్దకు లోనై మరుగున పడిపోయాయి.
ముఖ్యంగా చాలా మందిచే అశ్రద్ధ వహించబడిన నిత్య నైమిత్తిక కర్మలు, దైనందిన క్రియలు, దినసరి పూజాది క్రతువులు అందరికీ అందించాలనే సదుద్దేశ్యంతో ఈ ఛానెల్ ను ప్రారంభించాం.
మనం రోజు చేసుకునే లఘు పూజా విధానాలు, వాటి ముఖ్య ఉద్దేశ్యం, ఫలితాలు, ప్రాముఖ్యతను వివరించి అందరికీ అంచించడమే ఈ ఛానెల్ ముఖ్య లక్ష్యంగా ప్రారంభించడం జరిగింది.
అంతే కాక, మన క్షేత్రాలు, క్షేత్ర ప్రాధాన్యత, చరిత్ర, క్షేత్ర మహత్యం, స్థలపురాణం, విశేషాలు మా పరిజ్ఞానం మేరకు అందిస్తాం.


"For sponsorship and business enquiry "
[email protected]