Suhari Vibes
మా ప్రయాణంలో సందర్శించే ప్రతి ప్రాంతంలోని ప్రత్యేకతలు, గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, అలాగే అక్కడి విశిష్ట వ్యక్తుల కృషిని మీ కళ్లకు కట్టినట్లుగా చూపించబోతున్నాం.
అంతేకాదు, ఆ నేలపై వికసించిన అపురూపమైన కళలు, వృత్తులు, మరియు చరిత్రను ప్రతిబింబించే ప్రదేశాల ఆసక్తికరమైన కథనాలను వైవిధ్యభరితంగా మీకు అందించబోతున్నాం.
ఈ ప్రయత్నానికి… మీ ప్రోత్సాహం కావాలి.
అందిస్తారని ఆకాంక్షిస్తూ,
మీ
సుహారి.
ఒంగోలు ఖ్యాతిని భారతీయ వెండితెరపై చాటిన భానుమతి గారు పుట్టిన ఊరు చూద్దాం రండి || SUHARI VIBES
ఒంగోలు సమీపంలో చోళుల కాలం నాటి శివాలయం ఇక్కడ పిండంపెడితే కాశీలో పెట్టినట్టు || SUHARI VIBES
ఒంగోలు జమీందారు మనవరాలు ప్రముఖ నటి కాంచన పుట్టి పెరిగిన ఊరు,ఇల్లు చూద్దాం రండి || SUHARI VIBES
100 మంది అక్క చెల్లెళ్లలో చిట్టచివరి చెల్లెలు శ్రీ కనక నాగవరపమ్మ AJAYGOSH FAVOURITE TEMPLE
డైనమిక్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ గారి ఊరు,ఇల్లు చూద్దాం || SUHARI VIBES
అజయ్ ఘోష్ గారిని “Rocking the Industry” అన్నసెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గారు
తన అంతరంగాన్ని బయటపెట్టిన జబర్దస్త్ అప్పారావు||SUHARI VIBES
DUBBING STUDIO IN ONGOLE OPENING BY AJAY GHOSH || SUHARI VIBES
INTRO SUHARI VIBES WITH RAHAM AND AKSHARA || SUHARI VIBES
భైరవకోనలో ఎవరికి తెలియని రహస్యాలు secrets of Bhairavakona || suhari vibes