Mana Pirilu(మన పీర్ల పండుగ)

#muharram #pirla panduga #pirilu #hassan #hussain.
ఈ ఛానల్ లో పీర్ల పండుగ గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు మరియు నీకేమైనా సందేహాలు ఉంటే వాటికి నేను జవాబులు ఇస్తాను ఈ ఛానల్ లో పీర్ల తయారీ విధానం దాని తర్వాత చేయవలసిన పండగ చేయవలసిన విధానం మరియు యంత్ర బలం ప్రాణ ప్రతిష్ట గురించి పండగలలో చేయవలసిన అటువంటి నియమ నిష్ఠలతో ఎలా ఉండాలి అనే సందేహం తెలుసా తీరుస్తాను