Birds Prime TV

🐦 Birds Prime TV - పక్షుల కథల్లో ప్రైమ్ ఎంటర్టైన్‌మెంట్!

Best Prime Stories in Telugu – Only on Birds Prime TV!

ఇక్కడ పక్షులు మాట్లాడతాయి... కాని పిచ్చి మాటలు కాదు, బుద్ధిమంతుల మాటలు!
బుజ్జి పిచుక బుద్ధితో, కాకి అహంకారంతో, తుని నిజాయితీతో, గ్రద్ద పెద్దమనిషి స్టైల్‌తో...
ప్రతి కథలో ఓ పంచ్, ప్రతి పాత్రలో ఓ మెసేజ్!

🎭 కథలు మాత్రం కామెడీ, కాని విషయం మాత్రం జీవితానికే పాఠం!
పెద్దలకి పంచ్, అందరికీ ఎంటర్టైన్‌మెంట్ – అదే మా Birds Prime TV స్టైల్!

👉 ఇలాంటి Telugu Prime Stories ఇంకెక్కడా దొరకవు –
బుజ్జి పిచుక guarantee 🎤

📌 Subscribe చేయండి – ప్రతి వారం కొత్త కథలతో, నవ్వులు పంచడానికి మేముంటాం!