Writer Yogaksha

వెల్కమ్ టు రైటర్ యోగాక్ష
పదాలు పెదవులపై మెదులుతూ ఉంటే... కలముతో వాటిని సమకూర్చి,అక్షరమాలగా మార్చి,కాగితంపై జార విడిచి,మీ ముందుకు తేవాలని మెదడుకు శ్రమ కల్పించి,అందమైన కథలుగా మార్చే వారధిని!

ఇప్పుడు మన ఛానల్లో ప్రస్తుతం జరుగుతున్న కద "ప్రేమతో మొదలైన పగ"

ఒకసారి చానల్ ని విజిట్ చేసి కద గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.. ఇంకా మంచి మంచి వీడియోస్ ని మీ ముందుకు తీసుకు వస్తాను... మీరందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
https://youtube.com/@writeryogakshaya?si=DmqjF5DPRxWxcRxL