Jhansi village vlogs

అందరికీ నమస్కారం నా పేరు ఝాన్సీ మా ఆయన పేరు చైతన్య మాకు ఇద్దరు పిల్లలు మణికుమార్, భవ్యసృజన..
ప్రతిరోజూ..నేను ఇంటివద్ద చేసుకునే పనులు, ఇంటి దగ్గర వేసిన కూరగాయ మొక్కలు గురించి అలాగే పల్లెటూరులో ఉన్న, విశేషాల గురించి మీతో పంచుకుంటాను. మా వీడియోలు చూసిన ప్రతిఒక్కరు మా చానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకుని మాచానల్ ని మమ్మల్ని ఆదరిస్తారని ఆశిసున్నాను.