Satkaalakshepam

'సత్కాలక్షేపం" ఒక ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్. ఆ శ్రీ రామచంద్రమూర్తి కృప వలన వాల్మీకి రామాయణం 24 వేల శ్లోకాలకు ప్రతీ పదం అర్ధవివరణతో, తాత్పర్యం తో, కథావివరణంతో పండితులు, శ్రీమాన్ అద్దంకి లక్ష్మీ నరసింహం ( తిరుపతి) గారిచే 4.5 సంవత్సరాలపాటు రోజూ నిర్వహింపబడి zoom lo (live) రికార్డు చేసి అప్లోడ్ చెయ్యడం జరిగింది ఉత్తరకాండము తో సహా.
అలాగే "పోతన భాగవతం కలసి విందాం" శ్హీర్షిక తో, శ్రీమతి కరి.విజయ లక్ష్మి (వైజాగ్) గారిచే అన్ని స్కంధాలు అందుబాటులో ఉన్నాయి. తప్పక విని, నచ్చితే లైక్ చేసి, ఆసక్తి ఉన్నవారి తో పంచుకుని. "సత్కాలక్షేపం"యూట్యూబ్ ఛానల్ ను subscribe చేసుకోవాల్సిందిగా మా ప్రార్ధన.🙏🙏
Smt. కొమాండూరి శిరీష కోమలి,
ph.+91 9177982123
Smt. S.T.P సీతా సుధా మాధురి,
ph.+91 9948061890