DNR AGRI FARMING


WELCOME TO DNR AGRI FARMING🌱🌱🌱🌱🌱

మీ దగ్గరలోని రైతులు నూతన ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం,పాడి పరిశ్రమ, కోళ్ల ఫామ్స్,పండ్ల తోటలు,చేపల పెంపకం ఏదైనా చేస్తున్నట్లయితే మాకు తెలియజేయండి మన రైతుబంధు టీం 🌱🌱🌱🌱🌱

NOTE : 🌱🌱🌱🌱🌱
DNR Agri farming ఛానల్ లో ప్రసారమయ్యే వీడియోలలో రైతులు అధికారులు శాస్త్రవేత్తలు వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో మీ స్వీయ అనుభవాలతో ధ్రువీకరించుకున్న తర్వాతే వాటిని ఆచరణలో పెట్టాలి. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. 🌱🌱🌱🌱🌱