STV

నమస్తే,

నా ఒక్కరితో మొదలైన ఈ ప్రయాణం మీ అందరి సపోర్ట్ తో ముందుకు వెళ్తుంది. ఇలాగే నాలాంటి నిజాయితీ జర్నలిస్ట్ కి ఎప్పుడు అండగా ఉంటారని , అంతో ఇంతో నిజాయితీ గా ఉన్న జరలిస్ట్ లను, డబ్బులకు అమ్ముడుపోని..జర్నలిజాన్ని కాపాడుతారని ఆశిస్తున్నా❤️

మన వీడియోస్ అందరికి రీచ్ అవ్వాలి అంటే, ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయండి చాలు. జై హింద్, జై భారత్.

Any info / Collaboration / Interviews / Advertisement : [email protected]