Savitri komitla

నమస్తే అండి నా పేరు సావిత్రి నేను టెన్త్ క్లాస్ చదివాను🏫 'మా భర్త పేరు లక్ష్మీ నారాయణ నాకు ఇద్దరు పిల్లలు అబ్బాయి అమ్మాయి మాది చిన్న కుటుంబం చింత లేని కుటుంబం నేను నా భర్త చిన్న కిరాణా కొట్టు🏪 నడుపుకుంటాము నా వీడియోస్ లలో నేను వైయర్ బుట్ట లల్లే 🧺వీడియో స్టిచ్చింగ్ వీడియోలు🪡 వంటల వీడియోలు 🫕బిజినెస్ వీడియోలు📉📈📊 డైలీ రొటీన్ Vog ప్రకృతి అంటే నాకు ఇష్టము చెట్ల అన్న 🌲🌳🌴🎄🎋పువ్వుల అన్న 🌹🌷🌸🏵️🏵️💐🌺🌻కాయల అన్న🍇🍈🍉🍊🍋🍌🍍🍎🍏🍐🍑🍒🍓🥝 ఇష్టమండి ధన్యవాదములు🙏🏻