Shiva Kesava

🙏🙏 జై శ్రీమన్నారాయణ వైకుంఠంలాస్వర్గధామంలాఅలరారుతున్న గొప్పకవులుజన్మించినఅనన్యమైనభక్తితోభగవంతుని సాక్షాత్కారంచేసుకున్నగొప్పభక్తులుజన్మించినఇప్పటికీ ప్రత్యక్ష దైవాలుగానిరంతరంమనకివారి ప్రవచనాలద్వారామార్గనిర్దేశంచేస్తున్న మనచాగంటిగురువుగారువధిపర్తిపద్మాకర్గారుసామవేదషణ్ముఖశర్మ గారునందూరిశ్రీనివాసులుగారుమనకిగురువులుగామరియుధ్యాన మార్గాన్నిఅందించినమనపత్రీజీగురువుగారుధ్యానంద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొనిమనిషితనజీవితాన్నిపరిపూర్ణమైన ఆత్మజ్ఞానంతో సంసారంలోనిఎన్నోసమస్యలను ధ్యానంద్వారా ధైర్యంగాఎదుర్కొనేశక్తిని ప్రసాదించి ఎన్నోధ్యానమందిరాలనునిర్మింప చేసినపత్రీజీగురువుగారికిభారతదేశంలో జన్మించినప్రతిఆత్మబంధువుకి నా హృదయపూర్వకనమస్కారాలు 🙏
ఈమహానుభావుల ప్రవచనాలనునాజీవితానికి మార్గనిర్దేశంచేసుకుని నాజన్మనుసార్థకంచేసుకునేందుకు కారుకులయ్యారు 🙏
నాలామీరుకూడానేనుచేసేమోటివేషనల్ భక్తి వీడియోస్ నిబాగాఅర్థం చేసుకొనిమీజీవితంమంచిమార్గంలోప్రయాణిస్తూమీజన్మనుసార్ధకం చేసుకుంటారనిఆశిస్తూమీ శ్రేయోభిలాషి 🙏
మన సబ్స్క్రైబర్ల ప్రోత్సాహంతో మరిన్నిఆధ్యాత్మిక వీడియోలను అందించాలనిమనశివకేశవచానల్ ని సబ్స్క్రైబ్ లైక్ షేర్చేయండి 🙏