GORETI GONTHU

పాటమ్మ నీకొందనాలమ్మ
నువ్వు లేకుంటే నేనీడలేనమ్మ
నా తోడు నా నీడ నువ్వమ్మా
నా బతుకంత నీ తోనే పాటమ్మా..