Farming Life తెలుగు

welcome to FARMING LIFE తెలుగు...

ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆధునికమైన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయానుబంధ రంగాలలో అభివృద్ధి సాధించే దిశగా నాకు ఉన్న పదిహేను సంవత్సరాల వ్యవసాయానుబంధ రంగాలలో ఉన్న అనుభవాలని మీతో పంచుకునే ప్రయత్నం....