Savitri Cooks
Hello Everyone. Welcome to Savitri Cooks.
Through this channel I will share our traditional Telugu/Indian and healthy recipes in various styles.
Primary focus of my channel is to provide countless tips/tricks to cook instantly with perfect taste.
This channel also contains vlogs about Telugu traditions/festivals.
Please don't forget to subscribe to my channel and hit the bell icon for more interesting and easy recipes/life updates.
Thank you for all your support.
For Business enquiries reach out to
[email protected]
మన పుట్టింటి రుచులు టీమ్ కి గిఫ్ట్స్ అందరితో కలిసి cake cutting on anniversary | big thanks to all
కూరగాయల హార్వెస్ట్ మిద్దె మొత్తం నీళ్ళు నిలిచిపోయాయి ఈ వర్షాలకి । veggies harvest vlog in garden
పొద్దున్నే 9 గంటల నుండి ఉన్న ఆర్డర్స్ ఏం వంటలు చేసామో ఈ వీడియోలో మీ కోసం | A day in our work
మన వర్కర్స్ తో కలిసి మిద్దెతటలో big harvest గోంగూర అలాగే కూరగాయలు చేసాము
నా పుట్టిన రోజు నాడు 3 స్పెషల్స్ మధ్య పెద్ద ప్రమాదం నుండి చిన్న దెబ్బతో బయట పడ్డాను | birthday vlog
బోలెడు పూలతో దీపాలతో అలంకరించుకుందామంటే వర్షం వచ్చి పాడైపోయింది | Deepavali vlog
అంగరంగవైభవంగా వైష్ణవి half saree function | సూపర్ గా జరిగింది ఫంక్షన్ |
మా వైష్ణవి ఓణీల వేడుక ఇలా మంగళ స్నానాలు మెహందీ ఏర్పాట్లు చాలా బాగా జరిగింది | Vaishu haldi ceremony
మా నాన్నకు ప్రేమతో తనకి ఇష్టమైనవన్నీ చేసాము సంవత్సరీకం కార్యక్రమం
మా ఇంటి దసరా పండుగ చాలా సింపుల్ గా ఇలా చేసుకున్నాము ఒక విచిత్రమైన సంఘటన మీతో షేర్ చేసుకుంటాను Dasara
దేవీ నవరాత్రులలో లక్ష్మీ దేవీ పూజా vlog | Lakshmi puja vlog
దసరా పండుగకి ఇల్లు దులుపుడు 2 రోజులు ఒంట్లో బాగోకపోయినా చేసాము పూర్తిగా | house cleaning vlog
3 రోజుల పనుల మధ్య మీతో బోలెడు కబుర్లు 9 కి స్టార్ట్ చేస్తే రాత్రి 8 కి క్లోజ్ చేసాము వర్క్
కోడిగుడ్డు ఆలుగడ్డ పులుసు ఈ ఆదివారం తప్పకుండా ట్రై చేయండి నచ్చకుండా ఉండరు | Aloo Egg pulusu recipe
ఈ సారి వినాయకచవితికి ఇద్దరు వినాయకులు పెట్టుకునే భాగ్యం । పని డబుల్ । vinayaka chavithi vlog
మనకి ఒక రోజులో వచ్చిన ఆర్డర్స్ కి వర్క్ ఇలా ప్లాన్ చేసుకుంటాను । ఆర్డర్ మీద ఒక కేజీ ఎక్కువ చేస్తాను
మా శ్రావణీ ఇంటికి వాయినం తీసుకోవడానికి వెళ్ళాను। ఈ వర్షాలకి పనులకు బ్రేక్ ఇలా పకోడీలతో ఎంజాయ్ | Diml
మిద్దెతోటలో పనులు మొక్కలు ఇంత బాగా రావు కానీ గడ్డి మాత్రం బాగా వస్తుంది Terrace garden planting vlog
అక్కడక్కడా వచ్చే కంప్లైట్స్ ని ఇలా కొత్తవి మరింత క్వాలిటీ వి తీసుకువచ్చాము | Packings vlog in mpr
బెండకాయల కారప్పొడి ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు|Bendakaya karappodi recipe in telugu
108 ప్రదక్షిణాలు చేసాను 2 రోజుల vlog | day in my life vlog in mana puttinti ruchulu
ఈరోజు పెట్టిన పచ్చళ్ళు పనులు ఇలా జరుగుతున్నాయి | Pickles process vlog
పొద్దున్నే 4 గంటలకే నిద్ర లేచి 5 శుక్రవారాల పూజ ఇలా చేసుకున్నాను | puja day vlog telugu
ఈ సారి చలిమిడి శ్రావణ మాసంలో మన పుట్టింటి రుచులు నుండి పంపేలా పెట్టాము | Special offer in mpr vlog
మా ఊరి అమ్మవారికి ఇంట్లో పాలు పొంగళ్ళు చేసి తీసుకువెళ్ళాము | Special day in our life vlog
మన ఇల్లే మనకి ముద్దు అని ఇలా మా ఇంట్లోకే వచ్చేసాము | మన పుట్టింటి రుచులు కొత్త ఇంట్లోకి | Mpr vlog
మా ఇంటి ఆడపడుచుకి ప్యాకింగ్ |ఎప్పుడూ పాజిటివ్స్ యే కాకుండా నెగిటివ్స్ కూడా మీతో share చేసుకుంటున్నా
మీ కోసం ఈ ఉసిరికాయలని వెతికి వెతికి సాధించాము । అందరూ మెచ్చిన ఉసిరికాయ పచ్చడి | Usirikaya pachadi
ఈ పనుల మధ్యలో కరెక్ట్ గా washing machine పని చేయట్లేదు కొత్తది ఏం తీసుకున్నాను demo
నాపై నమ్మకం ఉంచి ఆర్డర్ పెట్టిన వారికి కొన్ని రోజులు పని తగ్గించేలా చిన్ని ప్రయత్నం | Mpr offer