NOOR262STORIES AND VLOGS

నేను నా ఛానల్లో స్టోరీస్ అండ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను కలర్ పేపర్స్ తో కార్టూన్స్ క్రియేట్ చేసి వాటితో స్టోరీస్ చెప్తూ ఉంటాను. వాటితోపాటు నా డైలీ లైఫ్ స్టైల్ వాలాగ్స్ చేస్తూ ఉంటాను. కుకింగ్, మెహందీ డిజైన్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. పిల్లలతో ఫన్ గేమ్స్ కూడా చేస్తూ ఉంటాను.Please Subscribe to My YouTube channel