Lokanadh Master
Heartfelt Greetings to All!
I am Made Lokanadham, a Government School Teacher from Sangareddy district. (Telangana state)
With a strong commitment to providing quality education, joyful learning, and value-based inspiration to students studying in government schools, I started this YouTube channel with a vision to strengthen public education.
I sincerely invite you to be a part of this journey.
Please share your thoughts..
🌟 అందరికీ హృదయపూర్వక నమస్కారం 🌟
నేను మడే లోకనాధం, సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆనందదాయకమైన చదువు, మరియు స్ఫూర్తిదాయకమైన విలువలతో కూడిన జ్ఞానం అందించాలని, తద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను.
"చదువు - ఆనందించు" అనే కాన్సెప్ట్ తో – గేమ్స్ & క్రియేటివ్ యాక్టివిటీలతో విద్యను కష్టంతో కాకుండా ఇష్టంతో సరదాగా నేర్చుకుని ఈ ప్రపంచాన్ని కొత్తగా చూడటానికి మీరు ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని కోరుతూ.. మీ అభిప్రాయాలు కామెంట్లలో తెలియజేయండి.