BEN TELUGU

అందరికి *జై భీమ్* నేను తెలుగులో పలు దిన పత్రికల్లో జర్నలిస్ట్ గా పనిచేసాను. నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేదు. అందుకే ఈ యూట్యూబ్ ఛానెల్ ని ప్రారంభించాను. ఇక్కడ వాస్తవాన్ని ప్రచురించటానికి మనం ఎవరికీ భయపడవలసిన అవసరంలేదు. యధార్ధ సంఘటనలు,సామజిక, రాజకీయ,ఆర్ధిక, సమానవత్వం తో కూడిన వార్తలు, ముఖా ముఖి కార్యక్రమాలు,విద్యా,సమాజ అభ్యున్నతికి ఉపయోగ పడే పలు అంశాలను చూపించే ఒక ప్రయత్నం,చేయాలని ఈ వేదికను ఎంచుకొని *@BEN TELUGU* అనే ఛానెల్ ను ప్రారంభిస్తున్నాను.
ఈ ప్రయత్నంలో నాకు ఎవరి నుండి ఎటువంటి సపోర్ట్ లేదు. ఈ ఛానల్ నేను"జీరో "నుండి ప్రారంభించి నిస్వార్థంగా నడపబడుతున్న ఛానెల్. నా...ప్రయత్ననికి మీ....సలహాలు, సూచనలు ఈ నెంబర్ కి (వాట్సాప్ 8919976404) అందించగలరని కోరుకుంటూ......
మీ......
✒️బుజ్జి స్టీఫెన్ కొమ్మాలపాటి✒️
(ఇండిపెండెంట్ జర్నలిస్ట్)
8919976404.
🤝🙏🌹🌷❤️