Bhagi's creative world

హాయ్ అండి నా పేరు భాగ్యలక్ష్మి, నేను నేచర్ లవర్ ని, నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం.అలాగే నేను computer embroidery అండ్ గార్డెనింగ్ చేస్తాను, వాటికీ సంబందించిన వీడియోస్ నా ఛానెల్ లో పోస్ట్ చేస్తాను మీరు ఛానల్ విజిట్ చేసి వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకోండి https://www.instagram.com/mopidevibhagyalakshmi?igsh=dng2dHc4ZWF5YTRo