Chandu2508

భక్తి ఛానెల్ మీకు హృదయ పూర్వక ఆహ్వానం. మనకు సంతోషంలో, దుఃఖంలో సదా మనకు అండగా ఉండే తల్లి శ్రీ లలితా అమ్మవారు. మనం ఆ తల్లిని మరచినా ఆమే మనల్ని మరవదు. మనం రోజు ఒక్క క్షణం ఐనా స్మరిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః