Navalaa tharangam

నా పేరు శైలజ.
చిన్నప్పటి నుంచి నవలలు చదువుతూ పెరిగాను.
ఆ ఇష్టం తోనే ఈ ఛానల్ మొదలు పెట్టాను.
ఒక చక్కని నవలను వినటానికి సబ్స్క్రయిబ్ చేసుకోండి 😊
ఒక చక్కని సమయానికి నేను గ్యారెంటీ 😊