Shree Shakti Aaradhana

అందరికీ నమస్తే అండి🙏🙏
శ్రీ శక్తి ఆరాధనకు స్వాగతం...🙏🙏🙏🙏🙏🙏
నా పేరు సౌజన్య
ఈ ఛానెల్ ప్రారంభం చేసిన ముఖ్య ఉద్దేశం హిందూధర్మం లోని ఎన్ని గొప్ప విషయాలు ఇప్పుడు ఆచరణ లో లేక మరుగున పడిపోతున్నాయి... మార్గ నిర్దేశం చేస్తున్న సద్గురువులు ధర్మ ప్రచారం చేస్తున్న మహానుభావుల వలన ఇంకా ఇలాంటి వీడియోలు చూసే వారు మిగిలి ఉన్నారు...మహా సముద్రం లాంటి ఈ సనాతన ధర్మాన్ని ఎవరూ అవపొసన పట్టి పూర్తిగా తెలుసుకోలేరు... జీవిత కాలం మనము విద్యార్థులము సాధకులమే ,భక్తులము... అంతే..శ్రీ మాత్రే నమః...🙏🙏🙏🙏

Like
Share
Subscribe
For future updates
Sri matre namaha