Sunangel Tarot

Hi అండీనెను ఒక tarot reader ni, నా intution పరంగా ఏంజెల్ గైడెన్స్ తో రీడింగ్ చేస్తాను, ఇందులో నేను చెప్పే రీడింగ్ గే కాకుండా మీ ఇంట్యూషన్ పరంగా నిర్ణయాలు తీసుకోండి e రీడింగ్ మీపై ఆధారపడి ఉంటది మీ నిర్ణయాలకు నా ఛానల్ కి కానీ ఏలాంటి సంబంధం లేదు అని మనవి 🙏దయచేసి నా ఛానల్ నీ like, share&subscribe చేయమని మనవి.