Telangana Folklore & Traditional Fests

తెలంగాణ కథ కథనం సంస్కృతి సంప్రదాయాలు దేశము లో ఉన్న అన్ని రకాల తెగలకి మరియు మనషులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అవే కాకుండా ప్రత్యేకమైన మన తెలంగాణ యాస కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకి కూడా ఎంతగా దోహదం చేసిందో మీకు తెలుసూ. ఆ! కథ సంప్రదాయాలని మన తెలంగాణ నుండి వేరే రాష్ట్ర, దేశ విదేశాలకి చేరేలా నా ప్రయత్నం ఈ ఛానల్ ,
మీరు ఈ ఛానల్ని ఆధరిస్తారని ఆశిస్తూ మీ : @Rajashekar Agurla (https://rb.gy/y40nw)
TFTF టీమ్.
https://hangouts.google.com/ ,
https://sites.google.com/view/our-culture/
https://www.facebook.com/Telanganafolkloreandtraditionalfests

Mail id : [email protected]