Palleturu Pillalu

హాయ్ నా పేరు నాగరాజు , నేను పల్లెటూరు పిల్లలు ఛానెల్ ద్వారా పట్టణాలకు వెళ్ళి వీడియోస్ తీసి,అలాగే టెంపుల్స్ కు వెళ్ళి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటా మీరు నేను నా ఛానెల్ ను దీవించాలి అని కోరుకుంటున్న.