satya swarupa home vlogs
hello నమస్తే 🙏 frends🫂మా ఇంట్లో మా మామ నేను మా ఇద్దరు పిల్లలు మా అత్తమ్మ ఉంటాము 🥰ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ 🙏🫂పల్లెరు అందాలు చూసేదాం మన ఛానల్లో 👍నోరురించే రుచులతో vlogs untay chuseyandi❤️
#vlogపని పూర్తిచేసుకొని బడికి వెళ్ళినం 🥰చిన్న పాపకి దగ్గు తగ్గలేదు 😣
Vlog//మేము మా ఇంటికి వచ్చేసాం //🥰చాలా మారిపోయినగా 🤔అందుకే వీడియోస్ పెట్టలేదు 🌸🌿
Vlog//నేను చూడలేదు తిరుపతి 🥰మా మామ అదృష్టం ఇలా దగ్గరకు వచింది 🙏నా తప్పు ఏమిలేదు 😭
Vlog//మా చిన్న పాప ఏమి బాగోలేదు//😣అమ్మ లేక పోతే నేను లేను 🥰 మేము vellipothunnam😒
#ఈరోజు కోకో కాయ తోటలో మా కష్టాలు 😂ఒక్క kaya kosam కుక్కలతో పోటీ 😂malli elanti roju radhemo 😣
సాయంత్రం సమయం నాదే అండోయ్ 🥰ఇలా జరుగుతుంది అనుకోలే 😣pillatho roju enthena 😒
నా మొదటి పరిచయం 🫂మీతో 🥰 మా పిల్లతో ఎలా ఉంటుందో చూసేదాం 🥰చాలా భయం ఐతే వేసింది అందుకో 😣చూసేదాం