The Word of Truth

సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.
James(యాకోబు) 1:18
ఈ ఛానల్ యొక్క ఉద్దేశ్యం: దేవుని మహిమ కొరకు, దేవుని ప్రజలకు సత్యవాక్యమును అందించడం మరియు తప్పిపోయిన ఈ లోకానికి సువార్తను ప్రకటన చేయడం.
మరిన్ని ఆత్మీయ వనరుల కోసం ఈ సబ్‌స్క్రయిబ్ చేయండి. మీ విశ్వాసాన్ని బలపరచడానికి ఇవి మీకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి.