Quick calc math

Hi everyone...my name is BVR...in this channel I will tell how to write digits,numbers,place value, reasoning, arithmetic #quick calc#riddles# related math#puzzles#logical skills#gk questions#every thing is here#please subscribe #support me#tq#🎈🙏👍💯..and I have one goal,నాకంటూ ఒక గుడ్ నేమ్ తెచ్చుకోవాలి,అలానే యూట్యూబర్ అనిపించుకోవాలి,at the same time యూ ట్యూబ్ లో వచ్చే money తో నా ఫ్యామిలీ కి ఒక house కటించుకోవాలి అలానే ప్రతి నెల కొందరికైన అంటే లేనివారికి సహాయం చేయాలి అన్నది నా ఆలోచన..నేను ఒక pvt school teacher నీ .నాకొచ్చే సాలరీ చాలా తక్కువ.నేను ఎవరి మీద డిపెండ్ అవనూ,అలానే money లేక self respect నీ చంపుకోలేక బాధ పడుతూ ఉన్న వారికి ఏదొక హెల్ప్ చేయాలి.కానీ నా దగ్గర అమౌంట్ లేవు..అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేశా.. సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి..tq 🙏....everyone...