Ajagava
“అజగవ” అంటే అక్షరాన్ని పుట్టించినవాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు.
కాశీ మజిలీ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, పురాణ కథలు, జానపద కథలు వంటి కథా సాహిత్యం, మల్లాది, పింగళి, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, కరుణశ్రీ, దాశరథి, ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి వంటి ఉద్దండ కవుల సాహిత్య విశేషాలు, ఇంకా, సాహిత్యంలో సరదా పద్యాలు, చాటు పద్యాలు, విశ్వనాథ వారి "మిహిరకులుడు", పింగళి నాగేంద్రరావు గారి "జేబున్నీసా" వంటి వన్నెకెక్కిన పుస్తకాల పరిచయాలు, ఆదిశంకరులు, కాళిదాసు వంటి ప్రాచీన మహాకవుల కవిత్వ పరిచయాలు, ఇంకా, మన భాషాసాహిత్యాలపై ఆసక్తి కలిగించే మరెన్నో అంశాలు, మన "అజగవ ఛానల్" అనే సాహితీ ధనువు నుండి బాణాల్లా దూసుకు వస్తాయి. మన అజగవ ఛానల్‌కు సబ్‌స్క్రైబ్ చేయండి, సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.
మీ
రాజన్ పి.టి.ఎస్.కె
Contact email: [email protected]
Facebook: https://www.facebook.com/rajanptsk
Quora: https://te.quora.com/profile/Rajan-PTSK
మాలధారణం నియమాలతోరణం పాట అర్థం తెలుసుకుందాం | Veturi | Rajan PTSK
భీష్ముడు చెప్పిన 3 రకాల మనుషులు | అందులో మీరెవరు? | The Story of 3 Fishes | Rajan PTSK
కేయూరాణి న భూషయంతి పురుషం |Keyurani Na Bhushayanti | Bhartruhari Subhashitam in Telugu | Rajan PTSK
ఏడుగురు మామలతో చమత్కార పద్యం | చాటువులు | Rajan PTSK
అందరూ చదవదగ్గ మహామంత్రాలు | విజయ మంత్రం| సిద్ధి మంత్రం| Rajan PTSK | Vijaya Mantram | Siddhi Mantram
కళామతల్లి ఎవరు | KalaamaTalli | కళా మతల్లీ | Rajan PTSK
సినిమా పాటలో సాధనా రహస్యాలు | రహస్యం సినిమా | Lalitabhava Nilaya | Rahasyam Movie | Rajan PTSK
ప్రాచీన కాలంలో తూనికలు - కొలతలు | Ancient Indian Weights and Measures | Rajan PTSK
అర్థాలు తెలుసుకుందాం | కరతలామలకము | కాకతాళీయము | స్థాలీపులాక న్యాయము | అవినాభావసంబంధం | Rajan PTSK
అన్ని విభక్తులూ ఒకే శ్లోకంలో | All cases in one Poem | Ramo Rajamani | Rajan PTSK
"దండం దశగుణం భవేత్" అంటే అర్థం ఏమిటి? | Meaning of "Dandam Dasa Gunam Bhavet" | Rajan PTSK
రామాయణంలో శివుడు | Occurrences of Lord Shiva’s name in the Ramayana | Rajan PTSK
మొట్టమొదటి తెలుగు సినిమా పాట గురించి తెలుసుకుందాం | The First Ever Telugu Movie Song | Rajan PTSK
శ్రీనాథుడు చెప్పిన ఘట్టకుటికా ప్రభాత న్యాయం | శృంగార నైషధం | Rajan PTSK
నలుగురు జగద్గురువులు | ప్రార్థనా శ్లోకాలు | Divine Slokas of the Eternal Gurus | Rajan PTSK
ముక్కు మూసుకుని పాడగలిగే పద్యం | A Poem That Can Be Sung With Nose Closed | Rajan PTSK
జీవటుని కల కథ! యోగవాసిష్ఠంలో అద్వైత రహస్యం | Advaita Explained in Yogavasishtam | Rajan PTSK
మొల్ల రామాయణంలో మధురమైన పద్యాలు | Molla Ramayanam | Rajan PTSK
పాశుపతాస్త్రం చేసే విధ్వంసం ఎలా ఉంటుంది? | కిరాతార్జునీయం | Power of Pasupatastra | Rajan PTSK
వేటూరి పాటల్లో పదనిసలు : చమత్కారాల విశ్లేషణ | Lyrics Secrets & Meanings Explained | Rajan PTSK
నాలుక తడబడే పద్యం | అడిగెదనని కడువడి జను | Adigedanani Kaduvadi Janu Padyam Explained
తు. చ. తప్పకుండా అంటే అర్థం ఏమిటి? | Meaning of తు. చ. తప్పకుండా in Telugu Literature
ఒళ్ళు పులకించిపోయే శివస్తోత్రం | నమశ్శివాయ రగడ | NamahSivaya Ragada | Rajan PTSK
కందుకూరి రుద్రకవి జనార్దనాష్టకం | అష్టవిధ నాయికల వర్ణన | Janardanashtakam | Rudrakavi | Rajan PTSK
మహా పండితుడు చెప్పిన పిల్లల కథ | సీతాఫలం | Veturi Prabhakara Sastry | Seethaphalamu | Rajan PTSK
తెనాలి రామకృష్ణుని నిగమశర్మ కథ | పాండురంగ మాహాత్మ్యం | Nigama Sarma Katha | Rajan PTSK
రాముడికి ఓ భక్తుడి ఉత్తరం | A Letter to Lord Rama | Rajan PTSK
నవరసములు - రస సిద్ధాంతం | Rasa Siddhanta & Nava Rasa Theory Explained | Rajan PTSK
"ఆధునిక మహాభారతం" పుస్తక పరిచయం | Adhunika Mahabharatam | Gunturu Seshendra Sarma | Rajan PTSK
తప్పక చదవాల్సిన కథలు|కథకుల పరిచయం– Insights into Great Telugu Stories & Writers’ Legacy | Rajan PTSK