Radhas Pracheena Praanganam

#Hindugodmythology#Radhaspracheenapranganam
నేను ఈ ఛానల్ ఎదో సంపాదించేద్దామానో ఫేమస్ అయిపోవలనొ ప్రారంభించలేదు...
ముందునుండి దేవుడంటే ఇష్టం...భక్తి అని అనే అర్హత నాకు ఉందో లేదో తెలియదు..ఎంత సేపు రకరకాల పువ్వులు తేవాలి అలంకరించాలి స్తోత్రం చెయ్యాలి
నో టికి నేర్చుకుంటే దేవుడికి శ్రద్ధగా పువ్వులు అలంకరించవచ్చని నా తాపత్రయం చిన్న చిన్న గుడులను కూడా అందరికి చూపించాలని "వీధి గుడి "స్టార్ట్ చేసాను...నా చుట్టు రత్నాల్లాంటి గాయని రత్నాలు ఉన్నారని వాళ్ళు యునికిని పదిమందికి తెలియ చెయ్యాలని మంచి మంచి పాటలు/కీర్తనలతో "ఆలాపన" స్టార్ట్ చేసాను మదర్స్ డే అవకాశాన్ని తీసుకునిపురాణాల్లో ఉన్న తల్లుల్ని "ఎపిక్ మదర్స్" లో కవర్ చేస్తున్నాను ప్రకృతి లేనిదే మనం లేమని కృతజ్ఞత గా" ఓ పువ్వు కద" మొదలు పెట్టాను మన లోని ఆధ్యాత్మిక చింతన పెరగాలని ఆదర్శప్రాయులయిన భక్తులను "భక్త చరిత్ర"లో పరిచయం చేస్తున్నాను,మనకి అసలు పురాణాలని గ్రంధాలని పరిచయం చేసిన రుషుల గురించి చెప్పటం కర్తవ్యం అనుకుని "సప్తరుషులు" మొదలుపట్టాను "శ్రమే నా పెట్టుబడి..తృప్తి నా లాభం"అనే tagline నాకు నేనే సృష్టించుకుని ముందుకి వెళుతున్నాను..
i