Electrical Education Telugu

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మణి ప్రసాద్. మాది తూర్పుగోదావరి
నేను ప్రవైట్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంచార్జిగా పని చేస్తున్నాను.
ఛానెల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం
పరిశ్రమలలో ఎలక్ట్రికల్ ఉద్యోగాలు చేసే వారికి. మరియు ITI డిప్లొమా ఇంజనీరింగ్ విద్యార్థులు basic electrical knowledge కోసం ఈ ఛానల్ ఉపయోగపడుతుంది.