Simply Pastor Martin-పాటలు, ప్రసంగాలు

వీక్షకులందరికి శుభాలు.
క్రీస్తు ప్రభుని పరిచర్యలో భాగంగా దేవుడు నాకిచ్చిన ప్రత్యేక తలాంతులను మీ ముందుకు తీసుకొచ్చి దేవుణ్ణి ఘనపర్చాలానే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారభించాను. ఆలోచింపచేసే విధంగాను, ఆచరణ యోగ్యంగాను పాటలను మీకు అందిస్తున్నాను, దైవ వార్తమానాన్ని మీతో పంచుకుంటున్నాను.
ఈ పరిచర్యలో మీ ప్రోత్సాహం, మీ ఆదరణ నాకు ఎంతైనా అవసరం.
మీరు నాతో మాట్లాడండి ---9505760030.
ఇట్లు మీ
అభిషిక్త ఆచార్య మల్లిపూడి మార్టిన్ లూథర్ (రాజమండ్రి)
M.Th., (Serampur)
M.Phil., (Madras University)
Ph.D. (Private)