లక్ష్మీ రామం
నమస్తే అండి 🙏🏻 ….
నేను లక్ష్మీ రామ్ మారిశెట్టి… నా ఛానల్ లో సంప్రదాయ పూజలు, గోదావరి రుచులు, మా మిద్దె తోట విషయాలు, నాకు తెలిసిన మంచి చెడులు పంచుకుంటూ ఉంటాను…
మీకు నచ్చినట్టయితే Like,Share,Subscribe చెయ్యండి 😊…
ధన్యవాదాలు ☺️
నందమూరుగరువు ఆంజనేయ స్వామి ఉత్సవాలు 🙏
మా ఫ్రెండ్ వాళ్ల ఫామ్ హౌస్ దగ్గర మొక్కలు
దత్తాత్రేయుడు కి పూజలు బాబా గుడిలో
అత్తిలి తీర్థం కి వెళ్ళాము
శ్రీ రామ దేవుని పూజ ఐదో ఆదివారం ఆఖరి వారం
పోలి పాడ్యమి దీపాలు
మా కాలనీ వేంకటేశ్వర స్వామీ గుడిలో కార్తీక వన సమారాధన
శ్రీకాళహస్తి నుంచి స్వామీ వారి ప్రచారరథం మా కాలనీ లో 🙏🏻
మా స్కూల్ ఫ్రెండ్స్ తో ఉసిరిచెట్టు భోజనాలు
కార్తీక పౌర్ణమి నోములు
కార్తీక దీపోస్తవం
మెహందీ ఫంక్షన్
స్వయంపాకం దీపదానం
క్షీరాబ్ది ద్వాదశి పూజ
బెల్లం అప్పాలు
శ్రీ రామ దేవుని పూజ విధానం
మా ఇంటి దీపావళి కాంతులు
టెస్టీ చికెన్ రోల్
డ్రై ఫ్రూట్ లడ్డు ఈజీ గా చేసుకోవచ్చు
మా టెర్రాస్ పైన మొక్కలు
అట్లతద్ది పూజ ఇలా చేసుకున్న
బేబికార్న్ జీడిపప్పు కర్రి ఇంట్లోనే ఇలా ఈజిగా
అరుణాచలం గిరి ప్రదక్షణ
రొయ్యలు ఫ్రై బిర్యానీ
డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా మా హౌసింగ్ బోర్డు కాలనీ లో ఘనంగా జరిగిన వేడుకలు
మా ఇంటి వినాయక చవితి
శ్రావణ మాసం నాలుగో శుక్రవారం పూజ అలాగే మా హౌసింగ్ బోర్డు కాలనీ లో సామూహిక వరలక్ష్మీ వ్రతం 🙏🏻🙏🏻
వరలక్ష్మీవ్రతం ప్రసాదాలు
శ్రావణ మాసం మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పూజ మా ఇంట్లో ఇలా జరిగింది 🙏🏻🙏🏻
శ్రావణమాసం రెండో శుక్రవారం పూజ 🙏🏻🙏🏻